tag:blogger.com,1999:blog-1733790081820560038.post7008716719235722683..comments2024-03-25T21:45:56.015-07:00Comments on పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : పుట్టపర్తి నారాయణాచార్యులు జిళ్ళెళ్ళమూడి అమ్మUnknownnoreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1733790081820560038.post-2211732936179168492017-09-01T15:47:16.403-07:002017-09-01T15:47:16.403-07:00🙏...

పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-1733790081820560038.post-50127686816429496892017-09-01T04:05:02.384-07:002017-09-01T04:05:02.384-07:00meeku dhanyavadalumeeku dhanyavadaluTekumalla Venkateswara raohttps://www.blogger.com/profile/15407198211393079099noreply@blogger.comtag:blogger.com,1999:blog-1733790081820560038.post-52593499766967096802012-03-21T22:01:02.142-07:002012-03-21T22:01:02.142-07:00అయ్య విశ్వరూపంలోని ఒక చిన్న కోణాన్ని నా వంటి అజ్ఞా...అయ్య విశ్వరూపంలోని ఒక చిన్న కోణాన్ని నా వంటి అజ్ఞాని చెప్పబూనటం సాహసమే..
ఏం చేయను ..
అయ్య అనే వారు ఇది నిర్గంధ కుసుమం అని..
అంటే ఆయన స్థాయికి ఎదిగి ఆయననుంచీ మనం యేమీ తీసుకోలేకపోతున్నామని ఆయన వేదన..
అది నా దురదృష్టం..
ఇప్పుడు నేను..
నేను ఈ నిర్గంధ కుసుమాన్ని స్వీకరించమని భగవంతుణ్ణి అర్థిస్తున్నాను..
నాలో యేదో తపన ఆర్తి అయ్య పాదాలపై వాలిపోయి కర్పూరంలా కరిగి పోవాలని ఆరాటపెడుతూంది..
ఇన్ని రోజులూ యేం చేశావ్
అని మీరు నన్నడగ వచ్చు..
నా బంధాలు తీరి నన్ను నేను లోపలికి చూసుకునే అవకాశం ఇప్పుడే వచ్చింది మరి..
ఎప్పుడో ఇరవై అయిదేళ్ళప్పుడు చేయి వదిలేసావ్..
పెళ్ళి పేరుతో నన్ను దూరం చేసావ్..
ఈ జీవి దిక్కుతోచక ఎక్కడెక్కడో తిరిగి..
నీ పాదాలపై వచ్చి వాలింది..
స్వీకరించు ప్రభూ..పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-1733790081820560038.post-66472095625180766772012-03-21T10:46:22.365-07:002012-03-21T10:46:22.365-07:00Thank you for this post. Have nothing else to say....Thank you for this post. Have nothing else to say...Thank you..మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com