tag:blogger.com,1999:blog-1733790081820560038.post719756139464077651..comments2024-03-25T21:45:56.015-07:00Comments on పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : Unknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1733790081820560038.post-31268099193789184252011-10-09T23:19:22.790-07:002011-10-09T23:19:22.790-07:00అనంతపురం జిల్లా కంబదూరు గ్రామం (ఇది తాలూకా, కర్ణాట...అనంతపురం జిల్లా కంబదూరు గ్రామం (ఇది తాలూకా, కర్ణాటక సరిహద్దు) లో శ్రీమల్లేశ్వరుని దేవస్థానం లో సదాశివరాయలవారి కన్నడ శాసనాలు ఉన్నాయి. కొన్ని జీర్ణమైతే, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. నేను వీటిని చూశాను. ఇప్పటికే ఆ దేవస్థానంలో గణేశ విగ్రహం మాయమయింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఈ శాసనాలు ఎన్నో రోజులు మిగలవు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com