tag:blogger.com,1999:blog-1733790081820560038.post7558258019242965241..comments2024-03-25T21:45:56.015-07:00Comments on పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : పుట్టపర్తి అంతర్ముఖం - పుట్టపర్తి అనూరాధUnknownnoreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1733790081820560038.post-5174090122920830942016-06-19T09:46:59.786-07:002016-06-19T09:46:59.786-07:00ఫణీంద్ర గారు మేము జన్మకు వారసులమే కాని వారి ప్రతిభ...ఫణీంద్ర గారు మేము జన్మకు వారసులమే కాని వారి ప్రతిభకు వారసులం కాలేకపోయాం.. మన్నించండి.. ముందు ముందు యేమైనా తప్పులుంటే మీరు దయచేసి సరిదిద్దండి.. తప్పును మార్చుకుంటాను.పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-1733790081820560038.post-83350191058207918302012-06-11T10:31:44.692-07:002012-06-11T10:31:44.692-07:00మీ పరిస్థితే ఇలా ఉంటే ..
మాకు వారు అందినట్లు అంది ...మీ పరిస్థితే ఇలా ఉంటే ..
మాకు వారు అందినట్లు అంది జారిపోతే..
మాగంటి గారూ, ఫణీంద్ర గారూ..

మా పరిస్థితి ఊహించుకోండి..
ఎన్నో కోట్లకు ఒకసారి ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చేది మానవ జన్మ..
అందులో అంతటి మహా పురుషుల సాంగత్యం లభించటం మహా వరం
ఆ వరం నోటిదాకా వచ్చి జారిపోతే..
త్రిశంకు స్వర్గంలో అల్లాడిపోతున్నాం
మళ్ళీ మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ లేదు..
వచ్చినా మనకు భగవచ్చింతన చేసే సద్బుధ్ధి ఉంటునందన్న గ్యారంటీఅసలే లేదు..
మా అక్కలు వారి ప్రేమను తనివారా అనుభవించారు..
అందుకే వారికి వారు కేవలం అమ్మా అయ్యల్లానే కనిపిస్తారు.
కానీ నాకూ మా అక్క నాగపద్మినికి కేవలం వారి పవిత్రమైన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయ్.
అందుకే వారి ప్రతి కదలికనూ మేం మా స్మృతి పేటికలో భద్రంగా దాచుకున్నాం.
అందుకే..
ప్రతి క్షణం వారి నామస్మరణ దైవచింతన ద్వారా వారిని తిరిగి
పొందే ప్రయత్నం చేస్తున్నాంపుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-1733790081820560038.post-5166474740708534882012-06-11T10:10:26.820-07:002012-06-11T10:10:26.820-07:00అనురాధ గారు!
అయ్యవారికి నివాళిగా మీరు రూపొందించిన ...అనురాధ గారు!
అయ్యవారికి నివాళిగా మీరు రూపొందించిన ఈ బ్లాగు అద్భుతంగా ఉంది.
మీ కృషికి నా హార్దికాభినందన!
బ్లాగు శీర్షికలోని వాక్యాలలో - ’ఆత్మార్పణను’ అన్న పదాన్ని మార్చి ’ఆత్మ నివేదనను’ అని ఉంచండి.డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-1733790081820560038.post-47845302282666820212012-06-11T08:28:28.987-07:002012-06-11T08:28:28.987-07:00చాలా బావుందండీ! చదివి మేమూ ధన్యులమయ్యాం!
ఇంతవరకూ...చాలా బావుందండీ! చదివి మేమూ ధన్యులమయ్యాం!

ఇంతవరకూ ఆయన రాసిన రాతలే మాకున్న ఒకే ఒక వరం....

ఇప్పుడు ఆయన జీవిత వివరాల వరాలు కురిపిస్తున్న మీకు ఎన్నో కృతజ్ఞతలు...మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com