tag:blogger.com,1999:blog-1733790081820560038.post7736698123874333768..comments2024-03-25T21:45:56.015-07:00Comments on పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ : ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ?? Unknownnoreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1733790081820560038.post-84491278572398187372015-12-22T06:34:23.411-08:002015-12-22T06:34:23.411-08:00ఆయన సినిమాలు నా టీనేజ్ లో చూశాను. పైగా వ్యక్తిగా ఆ...ఆయన సినిమాలు నా టీనేజ్ లో చూశాను. పైగా వ్యక్తిగా ఆయన గురించి విన్న గౌరవం. ప్రేమించినవారి ఎడబాటు ఎవరికైనా నిజంగా గుండె కోతే. నేను మా అమ్మను పోగొట్టుకున్న ఎన్నో సంవత్సరాలవరకూ నా కళ్ళ తడి ఆరలేదు. ఇంక మా నాన్న సంగతి అయితే నా ప్రేమ పలవరించి పలవరించి ఇదిగో ఇలా పదిమందికీ పంచుకునే విధంగా పరిణమించింది. అందుకే ఆయనా ఆయనలోని ఆర్తిని ఏదో విధంగా దారి మళ్ళించి వుండవచ్చు కదా అనిపించింది.<br />పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధhttps://www.blogger.com/profile/05349349095119640824noreply@blogger.comtag:blogger.com,1999:blog-1733790081820560038.post-73319474597033187462015-12-21T21:56:34.388-08:002015-12-21T21:56:34.388-08:00Kavi hrudayam vunna Ranganath inko kshanam endu...Kavi hrudayam vunna Ranganath inko kshanam enduko alochinchaleka poyyadu? Annadi Prasna!<br />Itarula ontaritananni pogottagaligela jeevinchalsindi.<br />Bagundi meeru visleshinchina teeru.Lakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.com