పరతత్త్వం ఒక్కటే
"సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం
తత్త్వం తత్ పరమం బ్రహ్మం ఇతి వేదాంత డిడిమః"
అన్నారు శంకరాచార్యులు 'వేదాంత డిండిమం'లో
దేవీ భగవతంలోవ్యాసభగవానుడు
"సగుణా నిర్గుణా సా తుద్విధా ప్రోక్తా మనీషిభిః
సగుణా రాగిభిస్సేవ్యా నిర్గుణాతు విరాగిభిః"
అలాంటి
ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు
ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. - See more at:
http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf
స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక తిర్యగమరనరాది మూర్తియును గాక ....
లోకానికి బాగాతెలుసుకో తగిన వాడై,
లోకమే తానై,
లోకాతీతుడై
పుట్టుకలేకుండా ఎల్లప్పుడూ ఉంటూ,
ముక్తికి నాయకుడై,
లోకాన్ని నడిపిస్తున్న పరమాత్ముని నేను ...ఆరాధిస్తాను.అంటారు పోతన గారు
ఇటువంటి సమ స్థితి పరమ యోగులకు మాత్రమే యేర్పడుతుంది
మీరు చూస్తే వైష్ణవులు
శివతాండవం వ్రాయడం చూస్తే ఆశ్చర్యంగా వుం దే
అనే ప్రశ్న
కొన్ని వందలమంది వందలసార్లు వేసివుంటారు
దానికి పుట్టపర్తి జవాబేమిటో తెలుసా..
ఈ కులాలు మతాలూ ఒక స్థాయి వరకే
"ఇవి తాత్కాలికమైన అడ్డుగోడలు..
ఆపైనున్న వాడు శివుడో.. విష్ణువో ..ఎవరు చూశారు??
పోతనగారు
భాగవత రచన చేస్తూ ఈశ్వరుడు, " స్త్రీ, పురుష, నపుంసక ముక్తిలోకాక, క్రియ
అక్రియ వరాహమూర్తియు కాక, .. వుండు తాను విభుతలంపు'' అంటారు. - See more
at: http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf
అలాంటి
ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు
ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. - See more at:
http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf
అలాంటి
ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు
ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. - See more at:
http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf
అలాంటి
ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు
ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. - See more at:
http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf
అలాంటి
ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు
ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. - See more at:
http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf
అలాంటి
ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు
ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. - See more at:
http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf
adbhutam
రిప్లయితొలగించండి