21 నవం, 2013

పుట్టపర్తిపై పరిశోధనలు

 
 పుట్టపర్తి పై ఇంతవరకూ లభ్యమైన వివరాల ననుసరించి వివిధ యూనివర్శిటీలలో జరిగిన పరిశోధనలు. గ్రంధకర్తల గైడ్లను తెలిపే వివరాలివి
సహకారం అక్కయ్య నాగపద్మిని


1. పుట్టపర్తి నారాయణాచార్యుల 
కృతులు,  S. సోమలింగారెడ్డి , 1986  నాగార్జున
యూనివర్శిటీ , గైడ్ T.దోణప్ప

2. పుట్టపర్తి ఖండకావ్యాలు, V.రంగాచార్యులు , 1988, కాకతీయ యూనివర్శిటీ, గైడ్ K.సుప్రసన్నాచార్య
 

3. పుట్టపర్తి లఘుకృతులు,  S.లక్ష్మీకాంతరెడ్డి , 1988 ,     ఉస్మానియా యూనివర్శిటీ ,  గైడ్ M. రామారెడ్డి
                                                                               
 4. పుట్టపర్తి విశ్వనాధ 
గేయకవిత్వముల తులనాత్మక  పరిశీలన, M.పద్మినీకాంత, 2005, ఉస్మానియా
యూనివర్శిటీ గైడ్ N.నిర్మలాదేవి
                             

5. పుట్టపర్తి దేశభ క్తి  కవిత్వం, Mపోతిరెడ్డి, 1982,  
  శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ,  గైడ్  M.K. దేవకి
                                                                             

6. పుట్టపర్తి జనప్రియ రామాయణం-ఒక పరిశీలన
G. శేషాచలం, 1995, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ, గైడ్  M.Kదేవకి                  7. పుట్టపర్తి సాక్షాత్కారము -ఒకపరిశీలన , 
 K. మురళీకృష్ణారెడ్డి , 1991, మద్రాసు యూనివర్సిటీ,   గైడ్   P.ఉమ
                                                                        

8. పుట్ట పర్తి  మేఘదూతం-ఒక పరిశీలన ,   K.  ప్రార్థన, 1999 , ఉస్మానియ యూనివర్శిటీ , గైడ్ నెల్లురి శివారెడ్డి
                                                      

9. పుట్టపర్తి  జీవితము- వాఙ్మయ సూచి , G.సుకన్య  1994 , ఉస్మానియ, గైడ్    S.శజ్జ్యోత్స్నారాణి                                            
10. విమర్శకుడుగా పుట్టపర్తి నారాయణాచార్యులు, J.విఠలేశ్వరశర్మ,  1999 ,  ఉస్మానియ యూనివర్శిటీ, గైడ్ N.Kవెంకటేష్                   
                            

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి