5 మార్చి, 2014

పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగంకుప్పం లోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో 
పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి 
ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. 
అందులో నాకు నచ్చినవి పెద్దల వీడియోలు 
కొన్ని విద్యార్థులు వ్రాసిన వ్యాసాలు కొన్ని తీసుకొచ్చాను. 
మీకోసం 
ఇదిగో ప్రొఫెసర్ శ్రీ బూదాటి వేంకటేశ్వర్లు మరియు
 శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గార్ల ప్రసంగం


రెండవరోజు సభను నిర్వహించిన శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం వీరు తెలుగు ప్రొఫెసర్ గా పదవీ విరమణ తరువాత ప్రస్తుతం TTD లో పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండవరోజు సభను నిర్వహించిన శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం వీరు తెలుగు ప్రొఫెసర్ గా పదవీ విరమణ తరువాత ప్రస్తుతం TTD లో పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి