7 మార్చి, 2016

రామాయణంపై హామ్లెట్ ప్రభావం..??


1 కామెంట్‌ :

  1. రామాయణం ఏ దృష్టితో చూస్తే అలా కనిపిస్తుంది
    కావ్య దృష్టితో చూస్తే కావ్యం
    పురాణ దృష్టితో చూస్తే పురాణం
    భగవత్కథ అనుకుని చదివితే పారవశ్యం
    కవిత్వ దృష్టితో చూస్తే ఉత్తమ కవితానుభూతి
    శకున శాస్త్రం, మనస్తత్త్వ శాస్త్రం, మనం ఏదృష్టితో చూస్తే ఆ విశేషాలు కనిపిస్తాయి
    వ్యాసుడు మానవ ప్రవృత్తులను బాగా చూపగలిగాడు అంటే అందులో తప్పేముంది
    అయినా వారిని చదివిన వాడి రాతకీ చదవనివాడి రాతకీ తేడా వుంటుందని పుట్టపర్తి చెప్పారు.
    అది వారి అభిప్రాయం .. మీరింకా బాగా చెప్పగలిగితే మీరూ కావ్యాలు వ్రాసి మెప్పించండి
    వేమన కవి అని ఎందుకంటారో నాకు అర్థం కావటం లేదు అన్న పుట్టపర్తి అభిప్రాయానికి
    తలవూపుతున్న పెద్దలను నెట్లో చదవండి
    తరువాత మాట్లాడండి..

    రిప్లయితొలగించండి