23 నవం, 2012

కౌముదీ పరిషత్తు..విజయనగరం.


ఆలోచనామృతం సాహిత్యమైతే .. 
ఆ అమృతాన్ని పసితనంలోనే వశం చేసికొని 
అది పదిమందికీ.. 
కాదు..

గత్తంతటికీ పంచిన 
సాహిత్య తపస్వికి 
మరణమెలా సంభవం..?
పదునాల్గు పైగా భాషలలో 
సాహితీ పటిమను పెంపొందింపజేసుకొని .. కవికి అవధులు లేవని నిరూపించారు.
శివతాండవాన్ని 
పాఠకుల ముంగిట దర్శింపజేసిన నారాయణాచార్యులవారు..
పెనుగొండలక్ష్మి,
మేఘదూతం 
జనప్రియ రామాయణం 
మొదలగు రచనల ద్వారా 
చిరస్మరణీయుడై జగతిని నిలచి ఉంటారు..

కౌముదీ పరిషత్తు..విజయనగరం.

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి