21 నవం, 2012


                    పుట్టపర్తి మాటలలో దాశరధివీళ్ళంతా నా కెక్కువ దగ్గరివారు.
వీళ్ళను గురించి నేనేమని చెప్పను ?
పద్యమూ గద్యమూ వ్రాస్తుంటారు.
 కొన్ని రచనలు బాగుంటాయ్.
 స్నేహపాత్రులు,
దాశరధి
నారాయణరెడ్డి ప్రభృతులు
నన్ను అన్నా అని పిలుస్తారు.

వ్యాఖ్యలు లేవు :

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి