చిత్ర కవితా గీతికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిత్ర కవితా గీతికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
21 జన, 2016
సరస్వతీపుత్రుని పాద్యము.. ఈ నిను జూచునప్డు.. నిలువెల్లను కన్నులు
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
13 డిసెం, 2015
రాధ యెట్లున్నది.. ??
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
13 నవం, 2015
సరస్వతీపుత్రుని పాద్యము ఆల తలంపులందు..
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
చిత్రాలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
14 అక్టో, 2015
సరస్వతీపుత్రుని పాద్యము ''రాముడు తానయై విధికి రాముని గొల్చెడివాడు..''
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
31 ఆగ, 2015
''సరస్వతీ పుత్రుని పాద్యము '' పడగలు దాచుకున్న పెనుబాములకై మనలేను..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
21 జులై, 2015
పరుల ప్రశంస జేసి నవ భాగ్యములందుటకంటె..సరస్వతీ పుత్రుని పాద్యము.
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
పుట్టపర్తి భావ లహరి
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
1 మే, 2015
జీర్ణ హృదయ వీణా తంత్రి చివికి పోవ ..
''కావ్యద్వయి''
పుట్టపర్తి దంపతుల రచన
అయ్య తొలిసారిగా అమ్మ రచనలను ప్రోత్సహించి..
తనతోపాటూ రెండవ మూర్ఛ్చనగా
అమ్మ స్వరాన్ని వినిపించారు..
ఇందులో ఆకాలంలో వేళ్ళూనుకుంటున్న
వచన రచనా సరళిని కూడా కొంత ప్రకటించడం జరిగింది..
ఇది నాకు అద్భుతంగా అనిపించింది..
'వింటివా పదము చెల్లె..'
అన్నప్పుడు..
తెలంగాణా వాసుల 'చెల్లె' పదం తీయదనా నికి
నా కన్నుల్లో నీళ్ళు చిప్పిల్లాయి ..
నా నాలుకకు ఆపరేషన్ జరిగింది..
కొన్ని పదాలు పలుకక చెవులకు కష్టం కలిగించవచ్చు..
ఉదాహరణకు వీణను అప్పుడప్పుడు వీనను చేశాను సహృదయంతో క్షమించగలరు..
పుట్టపర్తి అనూరాధ.
లేబుళ్లు:
కావ్యద్వయి
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
19 ఏప్రి, 2015
పదాహతి తిన్నగా వెనుక పాటున వచ్చెదవేమీ..
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
4 ఏప్రి, 2015
పన్నగీ నిశ్వాస పటల భీకరముగా..
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
జీవన చిత్రాలు
,
వీడియోలు
3 ఏప్రి, 2015
సరస్వతీపుత్రుని పాద్యము,పెనుదివ్వె
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
27 మార్చి, 2015
కొండంత దేవునకు .. ప్రయత్నమున కొండంత పత్తిరి కూర్పగలమో
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
పండరీ భాగవతం పద్యాలు
,
వీడియోలు
21 మార్చి, 2015
సరస్వతీపుత్రుని పాద్యము,వచ్చినాడమ్మ .. మా ఇంటి వరకు నేడు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
23 ఫిబ్ర, 2015
పలుకునో ముత్యాల పలుకులు జార
అది అడవి దారి
ఒక మేనా కదలిపోతూంది
బోయీలు నిశ్శబ్దంగా నడుస్తున్నారు..
పలుచని వెన్నెల మసక మసకగా దారిని స్పష్టం చేస్తూంది..
అందులో వున్నది యెవరో కాదు
త్యాగయ్య..
రామ భక్తి తత్పరుడు
అదేమిటీ త్యాగయ్య కడుపేదవాడుకదా..
మేనా సుఖం త్యాగయ్య కెలా
అది ఒక సంపన్నుని నివేదన
రామ కైంకర్యానికి ఆయన ధనమూఇచ్చాడు కొంత..
దారి దొంగల భయం ఒకటి ఆరోజుల్లో
ఇది రాముని ధనం
మరి రక్షణా రామునిదే..
త్యాగయ్య ధైర్యం అదీ..
పల్లకిలో కూర్చుని..
ముందు వెనుక ఇరుప్రక్కల తోడై.. మురహర రారా.. అంటూ స్తుతించడం ప్రారంభించాడు
దారిలో దొంగలు రానే వచ్చారు
కొండపైనుండీ పెద్ద పెద్ద బండరాళ్ళను కిందకు దొర్లించి..
బోయీలను తరిమేయాలని చూశారు
కానీ
ఆ బండరాళ్ళను బాణాలు తుత్తునియలు చేస్తున్నాయి..
అవి వేస్తున్నది ఇద్దరు మనోహరులైన యువకులు
ఆహా యేమి వారి అందం
యేమి వారి తేజస్సు..
దొంగలు యీ సారి మరింత దగ్గరగా వచ్చారు..
మళ్ళీ ప్రయత్నించారు..
ఈసారి దగ్గరగా ఆ యువకులను చూశారు..మైమరచిపోయారు..
బాణాలు.. తగిలాయి వారికి
చంపేటంత కాదు కేవలం తరిమేటంత మాత్రమే..
అయినా వారు పారిపోలేదు..
మళ్ళీ మళ్ళీ వస్తూనే వున్నారు.. రాత్రంతా.
ఎందుకు..
ఆ ఇద్దరు ధనుర్ధారులను మళ్ళీ మళ్ళీ చూడడానికే..
తెల్లవారింది..
ఆ ఇద్దరు యువకులూమాయమయ్యారు..
అంతే దొంగలకు తీరని క్షోభ కలిగింది..
దుఃఖం ముంచుకొచ్చింది..
మళ్ళీ ఆ యువ కిశోరాలను చూడాలని
మనసు తహ తహ లాడింది..
వారు దొంగలమని మరచిపోయ్యారు..
వారు పల్లకిని రక్షించారంటే
పల్లకిలోనివారు ఇంకెంత గొప్పవారో..
దొంగలు త్యాగయ్య కాళ్ళపై పడ్డారు..
వారిని యెవరు చూపిస్తారు..
'సామీ ..మాకేం వద్దు..
ఆ ఇద్దరినీ ఇంకోసారి చూపించండి చాలు..'
అదీ వారి బాధ..
విన్న త్యాగయ్య నివ్వెరపోయారు
యేమిటీ..
ఇద్దరు ధనుర్ధారులు పల్లకిని కాపలాకాస్తూ
రాత్రంతా వెనక నడిచారా..
త్యాగయ్య మనసులో బాధ సుళ్ళు తిరిగింది..
తాను 'రామా ..రామా..' అని పరితపిస్తున్నా
తనకు కనిపించని రాముడు
యీ దొంగలకు దర్శనమిచ్చారా..
'అయ్యో.. రామయ్యా ..
నేను దొంగనైనా కాకపోతినే..
జన్మంతా తపస్సు చేసినా ..
ఒక్క క్షణం పాటు మనో నేత్రానికైనా లభించని
ఆయన దర్శనాన్ని రాత్రంతా తిలకించారా..
నేనెంత పాపిని..'
అని కుమిలిపోయాడు..
తనను స్మరించే వారిని ఆ పరమాత్మ ఇలానే కాపాడతాడా..
నిజజీవితంలో మనకు అయాచితంగా లభించే సహాయాలు..
అనుకోకుండా దొరికే ఆధారాలూ ఇలాంటివేనా..
అవుననే అనుకోవాలి
కానీ మనం రాముడంటే బాణాలు పట్టుకుని నీలమేఘశ్యాముడైవస్తేనే గుర్తిస్తాం..
పుట్టపర్తి జీవితంలో ఇలా ఆ అష్టాక్షరి నాధుడు దాగుడు మూతలాడిన సందర్భాలేమైనా వున్నాయా..
అవును..వున్నాయి
పుట్టపర్తి కూడా త్యాగయ్య వంటివాడే
ఎవ్వరి కొలువూ చేయ ఇచ్చగించలేదు
ఎవ్వరి ప్రాపుకై పాకులాడలేదు
ధనాన్ని 'వినా దైన్యేన లానే జీవనమ్'
లానే చూశాడు తప్ప పోగేసుకోలేదు..
త్యాగయ్య రామ నామాన్ని తొంభయ్యారు కోట్లు చేశాడు
పుట్టపర్తి అష్టాక్షరిని దాదాపు అంతే సాగించి
ఆ అష్టాక్ష రినాధుని దర్శనాన్ని కాంక్షించాడు..
మరి ముందు వెనుక ఇరుప్రక్కలా ఆ క్రిష్ణయ్య లేకుండా యెలా వుంటాడు.
ప్రియురాలు ప్రియునికై ఎదురు చూస్తూంది..
ప్రియుడు రాలేదు..
ఆమె అసహనం పెరిగిపోతుంది..
అతను వస్తే మాట్లాడదు
నవ్వినా నవ్వదు..
బ్రతిమాలినా కరుణించదు..
తానింతసేపూ పొందిన వేదన అతనికెలా అర్థమవ్వాలి..
అతని ఎడబాటు తననెంత దహించింది అతనికి తెలియద్దూ..
అలాంటి ప్రేమే యే బంధానిదైనా..
వాళ్ళే తన సర్వం అనుకొన్నప్పుడు
కోపం ప్రేమ విరహం ఆవేదన ఎలా ముప్పిరి గొంటాయో కదా..
పుట్టపర్తి తులసి దాసు భక్తుడు
మరి అతని రామునిప్రేమనెలా వర్ణించాడో చూద్దాం
ఒక్క విషయం నేనెంత ప్రయత్నించినా
గొంతు బొంగురును..
అపస్వరాలను
ఇంకా యేవేవో నాకు తెలియని లోపాలను అధిగమించలేకపోతున్నాను
కారణం
నేను సంగీతం సమగ్రంగా నేర్చుకోకపోవటమే..
నాఈ తప్పులను క్షమించి కేవలం
నా ప్రజంటేషన్ను ఆనందిస్తారని ఆశిస్తూ..
పుట్టపర్తి అనూరాధ.
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
20 ఫిబ్ర, 2015
''సరస్వతీపుత్రుని పాద్యము'' నీవు ఒకసారి చూసిన..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
29 జన, 2015
సరస్వతీపుత్రుని పాద్యము, ప్రేమావిల చిత్తుడు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
28 డిసెం, 2014
సరస్వతీపుత్రుని పాద్యము,పూప వయస్సులో ..
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
జీవన చిత్రాలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
5 డిసెం, 2014
చింతలు చిత్తమందెసగి.
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
20 నవం, 2014
మనోంతరమున నొవ్వు గల్గిన.. ??
లేబుళ్లు:
ఆడియో
,
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
2 నవం, 2014
సరస్వతీపుత్రుని పాద్యము,పూవుల మాల లెవరికి బూనుతు ..
లేబుళ్లు:
ఆడియో
,
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
29 అక్టో, 2014
పెనుదివ్వె
లేబుళ్లు:
ఆడియో
,
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు
(
Atom
)











