సుఖము..
దుఃఖము..
ఖ అంటే మనసు..
సు
దు
మబ్బులలాంటివి..
మబ్బులు పట్టాయి
పోయాయి..
ఆకాశం మారిందా..??
సు
దు
రెండూ తీసేసి..
ఖ గా వుండిపోయాడనుకోండీ..
వాడే జ్ఞాని..
***
***
కమండలంతో తీర్థం ఇస్తుంటే
అందరూ క్యూ లో వచ్చి తీసుకొనే వారు
ఒక స్త్రీ వచ్చి చెయ్యిచాపింది
అమ్మా
అమ్మా
నీకు అశౌచం వుంది
వెళ్ళిపో
స్వామీ.. నాకు అశౌచం తీరి ..
స్వామీ.. నాకు అశౌచం తీరి ..
తలస్నానం చేసి వారం అయింది ..
తీర్థం ఇవ్వండి ..
అమ్మా మరోసారి చెబుతున్నాను ..
అమ్మా మరోసారి చెబుతున్నాను ..
నీకు అశౌచం వుంది ..
వెళ్ళిపో ..
ఆవిడ స్వామి ఇలా చెప్పారేమిటా..?
అని కలత చెంది వెళ్ళిపోయింది.
ఇల్లు చేరిన ఆమె కోసం ..
ఒక టెలిగ్రాం ఎదురుచూస్తూంది..
ఊరు వెళ్ళన ఆమె భర్త
ఊరు వెళ్ళన ఆమె భర్త
గుండె పోటుతో మరణించాడు.
ఎలా చూడ గలరు ..?
ఎలా చూడ గలరు ..?
భూత భవిష్యత్ వర్తమాన కాలములను..?
ఆత్మ స్థితి గతుడై వుండటమంటే ఇదేనా..?
ఆత్మ స్థితి గతుడై వుండటమంటే ఇదేనా..?
అటువంటి చంద్ర శేఖర పరమాచార్యులవారి
నిత్య పారాయణ గ్రంధాల్లో ఒకటి
శివతాండవం..
1970..
అది నెల్లూరు రైల్వే స్టేషన్..
కోలాహలంగా వుంది..
పుట్టపర్తి వారు జిల్లెళ్ళమూడి వెళ్ళాలి..
ఆత ను భక్తితో నిలుచున్నాడు..
ఎదుట పుట్టపర్తి వారు
కోలాహలంగా వుంది..
పుట్టపర్తి వారు జిల్లెళ్ళమూడి వెళ్ళాలి..
ఆత ను భక్తితో నిలుచున్నాడు..
ఎదుట పుట్టపర్తి వారు
బీడీని ఆస్వాదిస్తూ..
అవీ ఇవీ మాటలయ్యాయ్
ఒరే నీకో విషయం చెప్పేదా..
ఏమిటి స్వామీ..
అవీ ఇవీ మాటలయ్యాయ్
ఒరే నీకో విషయం చెప్పేదా..
ఏమిటి స్వామీ..
చంద్రశేఖర పరమాచార్యులవారు తెలుసునా..
ఆ తెలియకేం స్వామీ..
అదేరా ..
అదేరా ..
నా శివతాండవం వారి నిత్య పారాయణ గ్రంధమట..
అవునా స్వామీ..
ఆయనకు నోటమాట రాలేదు..
పుట్టపర్తి వారు అలానే బీడీ పొగల లో
అర్ధ నిమీలితాలతో వుండిపోయారు..
అవునా స్వామీ..
ఆయనకు నోటమాట రాలేదు..
పుట్టపర్తి వారు అలానే బీడీ పొగల లో
అర్ధ నిమీలితాలతో వుండిపోయారు..