7 జులై, 2013

బాపురెడ్డిJ.బాపురెడ్డి
వీరి పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి
రచయితలు కవులు 
తమ పుస్తకం వెలువడిన తరువాత 
ప్రముఖులకు కాపీలు  పంపుతుంటారు కదా 
అలా 
మా ఇంటికి చాలా  పుస్తకాలు వచ్చేవి