23 అక్టో, 2013

కిన్నెర అర్ట్స్ థీయేటర్స్ వారి నిర్వహణలో "పుట్టపర్తి శత జయంతి ఉత్సవం"కిన్నెర అర్ట్స్ థీయేటర్స్ వారి నిర్వహణలో 
మద్దాళి రఘు గారి అధ్వర్యంలో  
"పుట్టపర్తి శత జయంతి ఉత్సవం"
ఈ రోజు సాయంత్రం 5'30 కు రవీంద్రభారతిలో
అవకాశం ఆసక్తి ఉన్నవారు రావచ్చు..
వివరాలివి..

Dr.మేడసాని మోహన్
గారికి  

"పుట్టపర్తి నారాయణ చార్యుల అవార్డు'' పురస్కారం
అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి గారు
(ఉపకులపతి పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ)
విశిష్ట అతిధి  :డా. రాళ్ళబండి కవితా ప్రసాద్
గారు

( సంచాలకులు ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ)
ఆత్మీయ అతిధి  S.అక్కినేని కొండల రావ్
గారు 

(అక్కినేని నాటక కళా పరిషద్)
ముఖ్య అతిధి : B.చంద్రకుమార్
గారు 

ప్రత్యేక అతిధి  :డా. పుట్టపర్తి నాగపద్మిని గారు 
ప్రత్యేక ఆకర్షణ ..పుట్టపర్తి అద్భుత రచన "శివతాండవం"
 కూచిపూడి నృత్య రూపకం
దర్శకత్వం డా.అనుపమా కైలాశ్
గారు