24 జన, 2015

పూ మాల

మాలనంటిరి నన్ను
మాలనేయౌదు..
మాలవానికి రక్తి మాంసముల్లేవో ..??
మాలడన్నంతనే .. మనుజుడు గాడో ..??
మాలవానికి బరమాత్ముడు లేడో ..??
మాలని హృదయంబు మడిగట్టలేదో..??
పండరీ భాగవతం , ద్విపద కావ్యం.. చోకామీళుని కథ..
పుట్టపర్తి