2 ఆగ, 2014

శ్రీ రాధాదేవి

శ్రీ రాధాదేవి  కృతి అష్టాక్షరీ కృతుల లోనిది 
అయ్య రచన
అక్కయ్యలందరికీ నేర్పించే వారు
అయ్య స్వరపరిచిన రాగం 

(పెద్ద జమాలప్ప గారితో కలిసి )నాగ క్కయ్య పాడింది
తరువాత మంగళం పల్లి ఆకాశవాణి   కోసం పాడినారు..
ఎన్ని పేరులతోను..

ఆకాశవాణి భక్తి రంజని లో ప్రసారమౌతూ ప్రసిధ్ధిపొందిన పుట్టపర్తి వారి కృతి ఇది
గతంలో youtube లో దీనిని తయారుచేసి పెట్టాను
మీకోసం..ఇప్పుడు..
ఎన్ని పేరులతోను నిన్ను సేవించేరు..

సహకారం పుట్టపర్తి నాగ పద్మిని