28 డిసెం, 2012

మిధునమెంత లలితమో రమణ భావాలంత ఉన్నతంకధారచయితగా ప్రఖ్యాతి గాంచిన 

శ్రీ రమణగారు 

పుట్టపర్తి వారిని 


గురించి చెప్పిన ఎన్నో ఆసక్తి కర విషయాలివి

ఇటీవల వీరి కధ మిధునం చలనచిత్రంగా 

రూపొంది

 సంచలనం సృష్టించింది

పుట్టపర్తి వారి గురించి చెప్పగలవాడిని 

కాదు కాదంటూనే

ఎన్నో విషయాలను మనతో చెప్పారు 

రమణగారు