15 సెప్టెం, 2012

అందరికీ విఙ్జ్ఞప్తి                                                                                 అందరికీ విజ్ఞప్తి
ఇంతకాలం నేను 
షష్టిపూర్తి సంచిక 
సాహితీ విస్మేరం 
మొదలైన వానినుంచీ 
వ్యాసాలను వేస్తూ వున్నాను. 

పుట్టపర్తి వారి విశేషాలు నెట్లో వుంచాలని 
ఆ రకంగా సేవ చేయవచ్చని ఉద్దేశం 
మా అయ్యగారినెరిగిన వారు 
వారి పాండితీ ప్రతిభను 
చక్కగా వెలువరించే వారు 
వారితో పరిచయమున్నవారు 
వారి సంగీత సాహిత్య ఆధ్యాత్మిక పరిశ్రమను 
విశ్లేషించే వారు 
మీలో వుండవచ్చు..
లేక వారి పాత వ్యాసాలు 
రచనలు ఫోటోలు 
ఏవైనా సరే దయచేసి పంపండి .
 
మీ పరిచయం ..
ఫోటోను పంపడం మరువవద్దు..
వారు వ్యాసాలను మెయిల్ చేస్తే 
నా బ్లాగు లో ప్రచురించి ధన్యురాలనవుతానని తెలియజేస్తున్నాను

నా ID
anu_radha373@yahoo.com
anuradha01anu@gmail.com