28 మార్చి, 2014

వోలేటి పార్వతీశం గారి ఉపన్యాసం

మార్చ్ 28 పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 100 వ పుట్టిన రోజు అంటే శత జయంతి ఈ సాయంత్రం త్యాగరాయగానసభా ప్రాంగనంలో సభ జరిగింది అందులో వోలేటి పార్వతీశం గారి ఉపన్యాసం