15 జూన్, 2016

మానాప్రగడ శేషసాయి

మానాప్రగడ శేషశాయి 
 వీరు ఆకాశవాణి దూరదర్శన్ కార్యక్రమాలకు 
వ్యాఖ్యాతగా వ్యవహరిం చే వారు .. 
పుట్టపర్తిని తెలియని వారెవరు.. 

పుట్టపర్తి గురించి యేం చెబుతారో విందాం .. 
ఇది శతజయంతి సందర్భంలో 
రూపొందించిన కార్యక్రమం.