25 మే, 2012

త్రిపుటి పుస్తకాలోచ్చేశాయ్..
త్రిపుటి పుస్తకాలోచ్చేశాయ్..
ఉన్నవి కొద్ది కాపీలు మాత్రమే.
సరస్వతి పుత్ర పద్మశ్రీ డా.పుట్టపర్తి వారి 
అమూల్యమైన వ్యాసాలు, 
పీఠికలు మరియు 
" పద్యం బొక్కటి చెప్పి " 
ఆంధ్ర జ్యోతి లో  శీర్షికన వరుసగా ప్రచురితమైన  
పుట్టపర్తి వారి విశ్లేషణలు 
చదవాలనుకుంటున్నారా..?
అయితే ..
హైదరాబాద్ నవోదయా విశాలాంధ్ర బుక్ హౌస్ లలో ప్రయత్నించండి..


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి