భారతిలో పుట్టపర్తి రచన
సిపాయి పితూరీ అన్న కావ్యంపై 1957 జూన్ లో వచ్చిన సమీక్ష
సేకరణ.. శ్రీ రామావఝుల శ్రీశైలం
సమర్పణ.. పుట్టపర్తి అనూరాధ
1947 ప్రాంతంలో స్వాతంత్ర్య పోరాట ప్రభావం
స్వాతంత్ర్యం రావటం
గాంధీజీ వ్యక్తిత్వం
ఆయన సత్య నిష్ఠ ..
గాంధీజీ పోవటం ..
కొంతమంది ప్రత్యక్ష్యంగా గాంధీగారిని చూడటం
మొదలైన అంశాలవలన ఆనాటి కవిత్వాలలో
దేశభక్తి ప్రజ్వరిల్లుతూ వుండేది
అందువలననే పుట్టపర్తి రచనలలోనూ
గాంధీజీ మహా ప్రస్థానము
సిపాయి పితూరీ మొదలైనవి చోటుచేసుకున్నాయి