1 నవం, 2013

ఠాగూర్ ..


ఠాగూర్ ..
మా అయ్యతో పాటూ మా అందరి పసిమనసులనూ స్పృశించిన వ్యక్తి
అయ్య హృదయం
ఠాగూర్ ..తో మమేకమైతే అది ఎవరో ఒకరితో పంచుకోవాలి
అలా నాకు గీతాంజలి పాఠం చెప్పారు పుట్టపర్తితో పాఠం చెప్పించుకోవటం ఒక మరచిపోలేని అనుభవం ఎవరికైనా ఆ రచనలో వుండే ఆర్ద్రత తో పాటూ గురువు రసానుభూతినీ మనం అనుభవిస్తాం