8 మార్చి, 2015

కళా తపస్వి కి అర్థం చెప్పిన సరస్వతీ పుత్రఒకసారి పుట్టపర్తి పై అభిప్రాయం కోసం విశ్వనాధ గారి కై ప్రయత్నించాను.. కానీ కుదరలేదు..
తర్వాత ఒకరోజు పొద్దున టీ వీ లో పుట్టపర్తి ని సందర్భానుసారంగా వివరించిన విశ్వనాధ కనిపించాడు..
ఇంక వేరే అభిప్రాయ సేకరణ ఎందుకు .. 

అనిపించింది..
నిజమే కదూ..