4 ఫిబ్ర, 2013

నేను నేల కవిని


వి అంటే కాకి కదా
అని ఎవరో చమత్కరించారట పుట్టపర్తి వారితో'నా రాయలసీమకొరకు నేను నీటికాకినైతే నేమి..?'
అని బదులిచ్చి
'నేను నేల కవిని' అని అన్నారు పుట్టపర్తి