6 జులై, 2016

సీతా ప తే ..


మధురై మణి అయ్యర్ ఇంగ్లీష్ నోట్

మధురై మణి అయ్యర్ ఇంగ్లీష్ నోట్ అందులోదే.. 

మా జానకి ..


మా అక్కయ్య రేడియోలో ఉద్యోగంలో  చేరిన తరువాత అయ్య కిష్టమైనవన్నీ కేసెట్ లో రికార్డ్ చేసుకువచ్చింది అది అయ్యకు ఒక అద్భుతమైన కానుక
 సమయం దొరికినప్పుడల్లా ఎంతో ప్రీతిగా వినేవారు. 





హితవు మాటలెంతో బాగ బల్కితివి.. అన్నచోట ఎంత ఎంజాయ్ చేసేవారో..