5 డిసెం, 2012

కవిసమ్మేళనాల విశేషాలు
మల్లాది సూరిబాబుగారు
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు 
ఆకాశవాణిలో పనిచేసినవారు
వారు చెప్పిన విశేషాలు వింటే వళ్ళు పులకరించకమానదు
ఈనాడు మనమెంత రస విహీన సార రహితమైన జీవితాల్ని గడుపుతున్నాం రా అని విచారం ఆవరిస్తుంది
అప్పట్లో ఆకాశవాణి
కవిసమ్మేళనాలను ఒక పండుగలా నిర్వహించేది
విశ్వనాధ శ్రీశ్రీ పుట్టపర్తి మధునాపంతుల 
ఎందరెందరితోనో ఆ వేదిక కళ కళ లాడేది
గోల్డెన్ డేస్ అంటామే అలా
ఒక గులాబీ తోట యజమాని ట్రక్కు నిండా గులాబీలు తెచ్చి
వేదికనంతా గులాబీలతో అలంకరించేవాడు
ఆ గులాబీల బాటలో ఒక్కో కవి సామ్రాట్ నడచివస్తుంటే..
చెప్పడమెందుకులెండి
ఇది వినండి..