22 మార్చి, 2013
"వేధ "
లేబుళ్లు:
చిత్ర కవితలు
పాడుదునా ..
లేబుళ్లు:
చిత్ర కవితలు
"మరణము"
లేబుళ్లు:
చిత్ర కవితలు
ఒక దినము రాకుంటే ...????
లేబుళ్లు:
కావ్యద్వయి
,
చిత్ర కవితలు
21 మార్చి, 2013
సవరింతునా అగ్నివీణ!!!!!
లేబుళ్లు:
చిత్ర కవితలు
20 మార్చి, 2013
ఇది పుట్టపర్తి వారితో దూరదర్శన్ హైదరాబాద్ తీసిన డాక్యుమెంటరీ
లేబుళ్లు:
వీడియోలు
16 మార్చి, 2013
మాల లైన పూలు
మోచంపేట..
గుడిపాటి అవ్వ గారిల్లు..
ఇంటి బయట పెద్ద పెద్ద అరుగులు
చాపపై గుట్టగా పోసిన పూలు
ఆడ వాళ్ళందరి తో కలిసి
తులజ ..కస్తూరి ..ఇందిర.. లలిత..
పూలమాలలు కడుతున్నారు
గుసగుసగా మాట్లాడుకుంటూ
ముసి ముసి నవ్వులతో కలిపి పూలు మాలలవుతున్నాయి
ఆరోజు సాయంత్రం ఇంట్లో భజన
గురువారం
ఎందుకే అట్లా నవ్వుతున్నారు..
గదమాయించారు అయ్య
వయ్యారముగ రారా..
ఊ..
అందుకోండి
పల్లవి పాడి హుంకరించారు అయ్య
అయినా వాళ్ళ ముఖాలలో చిలిపితనాన్ని
ఎర్రవడ్డవారి చెక్కిళ్ళు దాచలేక పోయాయి
అందరూ కలిసి
"వయ్యారముగ గ రారా..
శ్రీ హరి.. వయ్యారముగ రారా.."
పాట
ఆ పూలలో మధువును తాగిన తేటిలా
కొత్తగా హొయలు పోయింది..
పూమాల
లోపల కృష్ణ చైతన్య ప్రభువు కంఠసీమను
అలంకరించి మురిసి పోయింది..
లేబుళ్లు:
వ్యాసాలు
9 మార్చి, 2013
tallavajhula
లేబుళ్లు:
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)





