పుట్టపర్తి రచనల సంకలనం "త్రిపుటి" పై మాచవోలు శివరామప్రసాద్ గారి సమీక్ష
14 జులై, 2013
పుట్టపర్తి రచనల సంకలనం "త్రిపుటి" పై మాచవోలు శివరామప్రసాద్ గారి సమీక్ష
లేబుళ్లు:
వ్యాసాలు
13 జులై, 2013
"తీరని బాకీ " ప్రసిద్ధ మళయాళ నాటకములకు పుట్టపర్తి అనువాదం
పుట్టపర్తి కేరళలో మళయాళ డిక్ష్నరీ రూపొందించడానికి
ఆనాటి మళయాళ పండితుల ఎంపికతో
అప్పటి కేరళ ప్రభుత్వముచే పిలువబడి
తిరువాన్కూరులో పనిచేస్తున్న కాలంలో
మళయాళ ప్రసిధ్ధ నాటకాలను తెలుగుకు అనువదించారు.
అదే యీ "తీరని బాకీ"
అలానే మన విశ్వనాధ సత్యనారాయణగారి ఏకవీరనూ
మళయాళ భాషలో అనువదించి
వారికి మన తేటతెనుగు కమ్మదనాన్ని రుచి చూపించారు
కేరళ ప్రభుత్వమూ
మీ తెలుగువారు మీ ప్రతిభను గుర్తించలేదు
మేము మిమ్మల్ని మా కేరళ ప్రభుత్వము తరఫున
ఢిల్లీ కేంద్ర గ్రంధాలయానికి మా ప్రతినిధిగా పంపుతున్నాము
అని ప్రకటించింది
వీనిని అనువదించిన కాలంలోని పరిస్తితులూ
నాటి సంఘటనలను తెలుసుకొనే ప్రయత్నం చేసాను
కానీ
పుట్టపర్తిని తను సంపాదిస్తేనే కానీ గడవని
కుటుంబ పరిస్థితులూ కానీ
ఆర్థిక పరిస్థితులు కానీ
కేరళ వాతావరణము కానీ
అక్కడ స్థిరంగా నిలుపలేక పోయింది
వారి ఆదరణ
అందివస్తున్న అవకాశాలకంటే
సాధనా మార్గమే ఆయనకు అమూల్యమైనదిగ తోచింది
అందుకే బ్రతుకునకు బడిపంతులు ఉద్యోగమే తనకు సరైనదిగా ఎంచి
తిరిగి కడప గడప తొక్కి
జీవితంలోని ప్రతిక్షణాన్నీ అటు సాహిత్యానికీ
ఇటు ఆధ్యాత్మికానికీ పంచి పెట్టారు.
భగవంతుడు నాకీ అవకాశాన్నిచ్చి
నన్ను తరింపజేసినందుకు
మా అయ్య నా గురువు
శ్రీమాన్ పుట్టపర్తి వారి ఆశీస్సులు నాకు లభిస్తాయని
నా విశ్వాసము.
పుట్టపర్తి అనూరాధ
11 జులై, 2013
పుట్టపర్తి-కడప శివాలయంలో
లేబుళ్లు:
జీవన చిత్రాలు
,
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
7 జులై, 2013
బాపురెడ్డి
లేబుళ్లు:
వ్యాసాలు
6 జులై, 2013
ముక్త భాష్పాలు
లేబుళ్లు:
సరస్వతీపుత్రుని పాద్యము
5 జులై, 2013
పుట్టపర్తి స్నేహితుడీయన
|
లేబుళ్లు:
వ్యాసాలు
28 జూన్, 2013
వారాల అబ్బాయిలు
|
లేబుళ్లు:
జీవన చిత్రాలు
23 జూన్, 2013
readers mail english paper cutting
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)
















