30 మార్చి, 2015
ద్వయ మంత్రార్థము సంఘటిల్లినది సీతారామ కల్యాణమై..-
లేబుళ్లు:
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
27 మార్చి, 2015
కొండంత దేవునకు .. ప్రయత్నమున కొండంత పత్తిరి కూర్పగలమో
లేబుళ్లు:
చిత్ర కవితా గీతికలు
,
పండరీ భాగవతం పద్యాలు
,
వీడియోలు
25 మార్చి, 2015
పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం
తన పక్కనే
కూర్చొన్న కథా రచయితతో
”ఏమప్పా! ఇన్నాళ్లుగా కథలు రాస్తున్నావుగదా?
ఎంత సంపాదించావు?” అని ప్రశ్నిస్తే
దానికి ఆ కథా రచయిత
”పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం”
అన్న సమాధానం ఇచ్చినట్లు చదువుతుంటాం.
ఆ కథా రచయతని ”చిత్తూరు అయ్యవారు” అని కూడా అంటారు. ఎవరాయన
సమాధానం మధురాంతకం రాజారాం
?http://piratla.blog.com/
”ఏమప్పా! ఇన్నాళ్లుగా కథలు రాస్తున్నావుగదా?
ఎంత సంపాదించావు?” అని ప్రశ్నిస్తే
దానికి ఆ కథా రచయిత
”పుట్టపర్తి వారి పక్కన కూర్చునే భాగ్యం”
అన్న సమాధానం ఇచ్చినట్లు చదువుతుంటాం.
ఆ కథా రచయతని ”చిత్తూరు అయ్యవారు” అని కూడా అంటారు. ఎవరాయన
సమాధానం మధురాంతకం రాజారాం
?http://piratla.blog.com/
లేబుళ్లు:
జీవన చిత్రాలు
రస నిష్ఠ
http://patrika.kinige.com/?p=3758
కనక ప్రసద్ గారికి క్షమాపణలతో తమరి వాక్యాలు ఉపయోగించుకున్నందుకు
మా అయ్య మీకర్థమైనంతగా మాకెప్పుడు అర్థమౌతారో అన్న దిగులుతో..
మా అయ్య మీకర్థమైనంతగా మాకెప్పుడు అర్థమౌతారో అన్న దిగులుతో..
http://patrika.kinige.com/?p=3758
లేబుళ్లు:
జీవన చిత్రాలు
,
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
24 మార్చి, 2015
He was a legend..
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
పుట్టపర్తి పై ప్రముఖుల అభిప్రాయం
రాళ్ళ సీమ లో ఏముంది
1955 లో రాజమండ్రిలో
మహాకవి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారి దర్శనం కోసం
వారి ఇంటికి వెళ్ళారు పుట్టపర్తి
శాస్త్రి గారి శిష్యులు కొందరు..
రాయల సీమ రాళ్ళ సీమ అని
సంస్కృతి మృగ్యమని కించపరుస్తూ మాట్లాడారు..
శ్రీపాద వారు
అబ్బాయ్ కవిత్వమేమైనా వ్రాశావా.. అన్నారు.
అంతటితో వినయానికి స్వస్తి చెప్పి
మహోధ్ధతితో క్రింది చాటువు చెప్పారు
"హేరాళం బిదె నాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారినిన్
జూచితిలెమ్ము.. చెప్పకుము
గొప్పల్.. విప్పుగా గౌతమీ
ధారావర్ధిత గోస్తనీ రస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్యంబుల ముందు తావక
పయః పానంబు శోభించునా.."
అంటూ ఆశుకవితను వినిపించిన తర్వాత
సంస్కృతంలో మరో రెండు శ్లోకాలు ఆశువుగా చెప్పారు
శ్రీపాద వారి శిష్యులు విస్తు పోయారు
శ్రీపాద కృష్ణమూర్తిగారు జరిగిన దానికి
విచారం వ్యక్తం చేసి
అత్యంతానందంతో సత్కరించారు పుట్టపర్తి వారిని..
మహాకవి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారి దర్శనం కోసం వారి ఇంటికి వెళ్ళారు పుట్టపర్తి
శాస్త్రి గారి శిష్యులు కొందరు..
రాయల సీమ రాళ్ళ సీమ అని
సంస్కృతి మృగ్యమని కించపరుస్తూ మాట్లాడారు..
శ్రీపాద వారు
అబ్బాయ్ కవిత్వమేమైనా వ్రాశావా.. అన్నారు.
అంతటితో వినయానికి స్వస్తి చెప్పి
మహోధ్ధతితో క్రింది చాటువు చెప్పారు
"హేరాళం బిదె నాదు భాగ్యమని నీ
వెంతెంతో ఘోషింతు, నీ వారినిన్
జూచితిలెమ్ము.. చెప్పకుము
గొప్పల్.. విప్పుగా గౌతమీ
ధారావర్ధిత గోస్తనీ రస
సముద్యత్తుంగ భద్రానదీ
స్వారస్యంబుల ముందు తావక
పయః పానంబు శోభించునా.."
అంటూ ఆశుకవితను వినిపించిన తర్వాత
సంస్కృతంలో మరో రెండు శ్లోకాలు ఆశువుగా చెప్పారు
శ్రీపాద వారి శిష్యులు విస్తు పోయారు
శ్రీపాద కృష్ణమూర్తిగారు జరిగిన దానికి
విచారం వ్యక్తం చేసి
అత్యంతానందంతో సత్కరించారు పుట్టపర్తి వారిని..
లేబుళ్లు:
జీవన చిత్రాలు
21 మార్చి, 2015
సరస్వతీపుత్రుని పాద్యము,వచ్చినాడమ్మ .. మా ఇంటి వరకు నేడు
లేబుళ్లు:
చిత్ర కవితలు
,
చిత్ర కవితా గీతికలు
,
వీడియోలు
,
సరస్వతీపుత్రుని పాద్యము
15 మార్చి, 2015
ప్రసన్న కథా కలితార్థయుక్తి
లేబుళ్లు:
జీవన చిత్రాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)





