22 సెప్టెం, 2011

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

వికీపీడియా నుండి
Green plus icon.png

భారత కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా ఇచ్చే పురస్కారం - కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అకాడమీ గుర్తించిన 22 భారతీయ భాషల్లో ప్రతి భాషకూ రెండు పురస్కారాలను అకాడమీ ఇస్తుంది - ఉత్తమ సాహిత్య కృషికి ఒకటి, అనువాదానికి ఒకటి.

భాషలు

అస్సామీబెంగాలీ, డోగ్రీ, ఇంగ్లీషుగుజరాతీహిందీకన్నడ, కాశ్మీరి, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీనేపాలీ,ఒరియాపంజాబీ, రాజస్థానీ, సంస్కృతంసింధీతమిళంతెలుగుఉర్దూ

తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు

సంవత్సరం పుస్తకం సాహితీ విభాగం రచయిత
2007 శతపత్రం ఆత్మకథ గడియారం రామకృష్ణ శర్మ
2006 అస్థిత్వ నదం ఆవలి తీరాన చిన్న కథ మునిపల్లె రాజు
2005 తనమార్గం కథా సంకలనం అబ్బూరి ఛాయాదేవి
2004 కాలరేఖలు నవల అంపశయ్య నవీన్
2003 శ్రీ కృష్ణ చంద్రోదయము పద్యరచన ఉత్పల సత్యనారాయణాచార్య
2002 స్మృతి కిణాంకం వ్యాసాలు చేకూరి రామారావు
2001 హంపి నుంచి హరప్పా దాకా ఆత్మకథ తిరుమల రామచంద్ర
2000 కాలాన్ని నిద్ర పోనివ్వను పద్యరచన ఆచార్య ఎన్.గోపి
1999 కథాశిల్పం వ్యాసాలు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
1998 బలివాడ కాంతారావు కథలు కథలు బలివాడ కాంతారావు
1997 స్వప్నలిపి కవిత అజంతా (పి. వి. శాస్త్రి)
1996 కేతు విశ్వనాథ రెడ్డి కథలు కథలు కేతు విశ్వనాథరెడ్డి
1995 యజ్ఞంతో తొమ్మిది కథలు కాళీపట్నం రామారావు
1994 కాలరేఖ విమర్శ గుంటూరు శేషేంద్రశర్మ
1993 మధురాంతకం రాజారాం కథలు కథలు మధురాంతకం రాజారాం
1992 హృదయ నేత్రి నవల మాలతీ చందూర్
1991 ఇట్లు మీ విధేయుడు కథలు భమిడిపాటి రామగోపాలం
1990 మోహనా ఓ మోహనా కవిత కె.శివారెడ్డి
1989 మణిప్రవాళము వ్యాసాలు ఎస్.వి.జోగారావు
1988 అనువాద సమస్యలు విమర్శ రాచమల్లు రామచంద్రారెడ్డి
1987 గురజాడ గురుపీఠం వ్యాసాలు ఆరుద్ర
1986 ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం సాహితీ విమర్శ ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
1985 గాలివాన కథలు పాలగుమ్మి పద్మరాజు
1984 ఆగమ గీతి కవిత ఆలూరి బైరాగి
1983 జీవనసమరం వ్యాసాలు రావూరి భరద్వాజ
1982 స్వర్ణ కమలాలు కథలు ఇల్లిందల సరస్వతీదేవి
1981 సీతజోస్యం నాటకం నార్ల వెంకటేశ్వరరావు
1979 జనప్రియ రామాయణం కవిత్వం పుట్టపర్తి నారాయణాచార్యులు
1978 కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) కవిత్వం, నాటకాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి
1977 కుందుర్తి కృతులు కవిత్వం కుందుర్తి ఆంజనేయులు
1975 గుడిసెలు కూలిపోతున్నాయి కవిత్వం బోయి భీమన్న
1974 తిమిరంతో సమరం కవిత్వం దాశరథి
1973 మంటలు మానవుడు కవిత్వం సి.నారాయణరెడ్డి
1972 శ్రీశ్రీ సాహిత్యము కవిత్వం శ్రీశ్రీ
1971 విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య వ్యాఖ్యానం తాపీ ధర్మారావు
1969 మహాత్మకథ కవిత్వం తుమ్మల సీతారామమూర్తి
1965 మిశ్రమంజరి కవిత్వం రాయప్రోలు సుబ్బారావు
1964 క్రీస్తుచరిత్ర కవిత్వం గుర్రం జాషువా
1963 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవల త్రిపురనేని గోపీచంద్
1962 విశ్వనాథ మధ్యాక్కరలు కవిత్వం విశ్వనాథ సత్యనారాయణ
1961 ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము జీవిత చరిత్ర బాలాంత్రపు రజనీకాంతరావు
1960 నాట్యశాస్త్రము చరిత్ర పోనంగి శ్రీరామ అప్పారావు
1957 శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర జీవిత చరిత్ర చిరంతానందస్వామి
1956 భారతీయ తత్వశాస్త్రము పరిశోధన బులుసు వెంకటేశ్వర్లు
1955 ఆంధ్రుల సాంఘిక చరిత్రము చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి
1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి