1943-45 మధ్య ..
నెల్లూరు సంస్కృత కళాశాలలో ..
అధ్యాపకులుగా ఉండిన ..
కీ. శే .మహోపాధ్యాయ ..
శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ గారు..
పుట్టపర్తి దంపతుల రచన ..
అగ్నివీణ కావ్యానికి ఎనిమిది పుటల పీఠిక వెలయించారు ఆరోజుల్లోనే..
కావలి వాస్తవులు ..
శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ..
తన సాహిత్య వ్యాసాల గ్రంధం లో ..
పుట్టపర్తి వారి సాహితీ ప్రజ్ఞ ను వివరిస్తూ ..
పుట్టపర్తి వారి సాహితీ ప్రజ్ఞ ను వివరిస్తూ ..
వ్యాసమొకటి వ్రాసారు..
దానిలో పుట్టపర్తి వారి సాహితీ విశిష్టతకు ..
సంగీతాభినివేశం .. లయ జ్ఞానమే..
కారణమని ఉగ్గడించారు. .
1958 లో ..
నెల్లూరు వాస్తవ్యులు ..
శ్రీ సోమిశెట్టి నరసిమ్హ గుప్త నిర్మాతగా ..
హిందీ నుండి మహారధి కర్ణ యన్న చిత్రాన్ని ..
డబ్బింగ్ చేయించారు..
పుట్టపర్తి వారు ..
తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారితో కలిసి ..
ఆ చిత్రానికి సాహిత్య పర్యవేక్షణ జరిపారు..
నెల్లూరు ప్రసిధ్ధ కవి మోనా గారంటే..
పుట్టపర్తి వారికి ప్రత్యేకాభిమానం ..
1973 ప్రాంతలో పుట్టపర్తి వారికి ..
లోగడ తాను భారతిలో వ్రాసిన వ్యాసాలు ..
సంపుటాలుగా ప్రచురిద్దామన్న..
సంకల్పం కలిగింది..
శ్రీ మోనా చాలా శ్రమ పడి..
ఆ వ్యాసాలన్నిటికీ ప్రతులు వ్రాసి పంపారు..
ఇలా ..
పుట్టపర్తి వారిని గురించి ప్రతి ఒక్క విషయమూ..
అనర్గళంగా చెప్పే శ్రీశైలం గారు..
పుట్టపర్తి గారి పై గాఢానురక్తి గలవాడు ..
పుట్టపర్తి వారిని గురించి ప్రతి ఒక్క విషయమూ..
అనర్గళంగా చెప్పే శ్రీశైలం గారు..
పుట్టపర్తి గారి పై గాఢానురక్తి గలవాడు ..
ఇక ..
నేను పుట్టపర్తి వారిని
నేను పుట్టపర్తి వారిని
1958 లో జరిగిన ..
కవిత్రయ జయంతి సభ నాటి నుండీ..
గమనిస్తూనే ఉన్నాను..
వారి గ్రంధాలను అధ్యయనం చేసాను..
వారి జీవితం.. రచనలపై ..
వారి జీవితం.. రచనలపై ..
సమీక్షా వ్యాసాలు వ్రాసాను..
వారి సాహిత్య సేకరణ ..
వారి సాహిత్య సేకరణ ..
ఇతరులు అసూయ పడేంతగా చేసాను..
నేనిచ్చిన ముడి సరుకుతో ..
పుట్టపర్తి వారి రచనలపై ..
Phd సంపాదించుకున్న వారు ఉన్నారు.
అని చెప్పుకుంటారు..
అని చెప్పుకుంటారు..
వృత్తి రీత్యా..
రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం అయినా..
ప్రవృత్తి ..
ప్రవృత్తి ..
ఈయనని అయ్య వెనుక పడేలా చేసింది.
కాల క్రమేణా..
నా జీవితాన్ని ఒక గ్రంధంగా వ్రాస్తావా..?
నా జీవితాన్ని ఒక గ్రంధంగా వ్రాస్తావా..?
అని..
పుట్టపర్తి వారి చేత అనిపించుకొనేంతగా..
పుట్టపర్తి వారి చేత అనిపించుకొనేంతగా..
అలాంటి సర్వంకషప్రతిభా మూర్తి ..
మన మధ్య నుంచీ మాయమై పోయాడంటే..
ఎంత దుఃఖం పొర్లుకొని వస్తున్నదో చెప్పలేను
అన్నారంటె..
అయ్యతో ..
అన్నారంటె..
అయ్యతో ..
ఎంత గాఢమైన మానసిక సంబంధం ..
పెనవేసుకున్నారో ఊహించవచ్చు...
మానసికంగా ..
ఎంతో అనుబంధం ఉన్న మహనీయుడు అస్తమించాడంటే ..
నా మనస్సు ..
ఎంత శూన్యం అవుతున్నదో వ్రాయలేను
ఆయనకిదే ..
ఆయనకిదే ..
నా అశ్రుతర్పణం అంటారు..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి