12 నవం, 2012

పుట్టపర్తి సంగీతజ్ఞత







కొమాండూరి శేషాద్రి గారు
ప్రముఖ వయొలినిస్ట్ 
పుట్టపర్తి వారితో దాదాపు 
ఇరవై సంవత్సరాల శిష్యరికం
సప్తగిరి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 
సంప్రదాయ సంగీత కార్యక్రమం 
స్వరసమరంలో జడ్జిగా చివరివరకూ నిలబడి 
ఒక దివ్యమైన సంగీత రత్నాన్ని 
తెలుగు జాతికి ఎంపిక చేసి ఇచ్చారు
వారిని మా నాన్నగారయిన 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల 
వారిని గురించి చెప్పమని కోరగా 
ఆనందంగా అంగీకరించి
పుట్టపర్తి వారి 
సంగీతజ్ఞాన శిఖరాలను 
దర్శనం చేయించారు.
ఎంతో ఆనందమయ్యింది నాకు 
అమ్మా ..
నేను స్వామివారి 
సాహిత్య కవితా వైభవం గురించి చెబుతాను 
అని కూడా అన్నారు.
వినండి
ఒకటి  రెండు   భా గా లు 
వారు చెప్పిన 
పుట్టపర్తి వారి సాహిత్య వైభవాన్ని 
మరో సారి తలుచుకుందాం ..





5 కామెంట్‌లు :

  1. చాలా సంతోషం. తీరిగ్గా వినివస్తాను.

    రిప్లయితొలగించండి
  2. విన్నాను. చెప్పిన శేషాద్రిగారికీ, ముచ్చటగా అందించిన మీకూ నెనర్లు.

    రిప్లయితొలగించండి
  3. తప్పకుండా నన్నూ వెయ్యి బ్లాగుల సమాహారంలో చేర్చండి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు
    అనూరాధ.

    రిప్లయితొలగించండి