30 డిసెం, 2012

డా.అక్కిరాజు రమాపతిరావు.




తెలుగు వారు శ్రీ పుట్టపర్తి వారిని 
గౌరవించవలసినంత గౌరవిచారా 
మమకారం చూపారా 
అని సందేహించవలసివస్తున్నది. 
ఏది ఏమైనా 
ఈ శతాబ్ది బహా ప్రతిభావంతుడైన నీ వాడెవడంటే 
ఏ రెండు మూడు పేర్లు గుర్తుకు తెచ్చుకున్నా 
తెలుగు వారు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పేరు 
తప్పక చెబుతారు. 
చెప్పాలి.
అస్తు.

డా.అక్కిరాజు రమాపతిరావు.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి