పుట్టపర్తి స్వంత దస్తూరి తో శ్రీశైలం గారికి వ్రాసిన లేఖ
ఒకప్పుడు కడప ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో
సాహిత్య దుమారం చెలరేగింది
అప్పుడప్పుడే పైకి వస్తున్న పుట్టపర్తిని చూచి ఓర్వలేని
ప్రాంతీయ కవులు కొందరు
పుట్టపర్తికి సంస్కృతం రాదనీ
మేఘదూతంలోని కొన్ని అంశాలపై
వరుస కధనాలను దినపత్రికలలో ప్రచురించారు
కానీ
అవేవీ పుట్టపర్తి కీర్తిని తగ్గించలేకపోయాయి
కానీ
ఎంతో మనస్తాపాన్ని కలిగించాయి
లౌక్యం లేని వాణిగా పరిగణింపబడే పుట్టపర్తి
సూటిదనమే తనకు సరైన మార్గంగా ఎంచుకున్నారు
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి