మియాఁ తాన్‌సేన్
హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో
ఘనమైన చరిత గలవాడు.
ప్రముఖ వాగ్గేయకారుడు.
మధ్య ఆసియా కు చెందిన
రబాబ్
అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు.
మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు.
బాల్యం పేరు 'రమ్తాను పాండే',
అక్బర్ ఇతన్ని
మియాఁ (మహా పండితుడు)
అనే బిరుదునిచ్చి గౌరవించాడు
తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే
వర్షం పడేదని చెపుతారు.
సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది.
ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్ లలో
ఇక్కడ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.
ఇండియా లోని గొప్ప సంగీతకారులు
దీనిలో పాల్గొంటారు.
1955 లో పుట్టపర్తి వ్రాసిన రాయల నీతి కథలలోని
మరొక వ్యాసమిది
|
ఇది తాన్ సేన్ సమాధి.
ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు.
|
|
చాన్నాళ్ళకి ఈ మహా గాయకుడి గురించి చర్చించారు. బాగుందండి.
రిప్లయితొలగించండినిజమేనండీ.. మనం మరిచిపోయిన మహనీయులు ఎంతమందో .. నేడు ప్రపంచం అంతా సినిమా మయం.. కదా..
రిప్లయితొలగించండి