24 నవం, 2013

నేను సరస్వతీ పుత్రుణ్ణి..

ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది
ఎందుకంటే..
మా అయ్య గురించి ఎంత కమ్మని సమాచారం దొరికింది..
అది ఇంతవరకూ నాతోనే వుంది..
నా ఫోల్డర్ లోనే..
కానీ నా దృష్టే పడలేదు..
ఆంధ్రప్రభ లో పనిచేసిన జి కృష్ణ  
అప్పుడు వ్రాసిన పేపర్ కటింగ్ అది
మొన్న అక్కయ్య నీకోసం అంటూ 
కొన్ని పేపర్ కటింగ్స్ ఇచ్చింది
మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు 
నీకేం తేవాలని అడిగింది
తామర గింజల జపమాల తెచ్చింది 
అయ్య తామర గింజల జపమాల 
కొంతకాలం ఉపయోగించారే 
ఐశ్వర్య ప్రదమట..అంటూ
స్ఫటిక మాల ఇంకొకరికి
సరే..
ఆ జి. కృష్ణ యేం చెప్పారంటే 
పుట్టపర్తి తో తన మూడు అనుభవాలను
ఎంతో నిజాయితీగా తాను పుట్టపర్తిపై వివాదం నడపడానికి ప్రయత్నించి విఫలుడనైనాని చెప్పుకున్నారు

ఇక పుట్టపర్తి గురించి G.క్రిష్ణ చెప్పిన 
మూడు అనుభవాలలో ఒక్కటి మీకు చెబుతా..
తీపిని కాస్త కాస్త తింటే భలేగా వుంటుంది..

ఇప్పుడు నా స్కానర్ అందుబాటులో లేదు
తరువాత 

ఆ పేపర్ కట్టింగ్ ఈ పోస్ట్ కు జతచేస్తా ..
 (ఆంధ్రప్రభ -పేజ్ -4, 26-6-1994-
అప్పుడు-ఇప్పుడు..ఇప్పటికి ఇంతే గదూ ..)
పుట్టపర్తి నారాయణాచార్యులు సాహసి
జంకూ గొంకూ లేకుండా కవితా సరస్వతిని కదపాయించగలడు
సాధించటం కంటే లాలించి వశం చేసుకోగలడు
 ఆయన కవిత్వం ఎంతో వ్యక్తిత్వం కూడాఅంతే
 
ఆయనకు కవిత్వం తప్ప యేమీ రాదు 
ఆయనకు కొన్ని తెలుగేతర భాషలు తప్ప 
వేర యేమీ రాదు
ఆయనకు కావ్యగానం తప్ప మరే ప్రజ్ఞలేదు
వగైరా వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఉన్నారు
 
మొత్తానికి 
ఎవ్వరి దృష్టీ దోషం ఎవ్వరి దృష్టి బలం లేకుండానే 
పైకి వచ్చేశాడు
పైకి వచ్చినవాడు పైన పైపైన తిరగడాయేమిటి
వాటిని బట్టే కదా మన ఆనందాలు
అసూయలు
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారితో నాకు మూడు అనుభవాలు ప్రాప్తిచినాయి
ఒక పర్యాయం ఆయనపై ఒక వివాదం నడుపుదామని యత్నించి విఫలుడనైనాను
యేదో ఒక అంశం పట్టుకుని పత్రికలలో వివాదం చేయవచ్చు
విశ్వనాధ సత్యనారాయణకు వివాదం ఇష్టం
సరిగా చెప్పాలంటే 

ఆయన అనుకూలురకు ప్రతికూలురకు 
వివాదం ఇష్టం లేదు
 
'ఎందువలన ఇష్టం లేదు '
అని వివాదాన్ని నిలిపివేసిన తరువాత 
ఆయనను అడిగాను
'విశ్వనాధ సత్యనారాయణకు ఇష్టం కదా '

అని కూడా ఉదహరించాను
'ఆయన కవి సామ్రాట్టు..

అంటే అది ఒక రాజకీయ పదవి  ..
నేను సరస్వతీ పుత్రుణ్ణి..
నాది వారసత్వం ..'

అని హాయిగా నవ్వి
కాఫీ తెమ్మని నా భార్యను పురమాయించాడు
ఇతను ఓడడు
అంతే..

23 నవం, 2013

శివతాండవం నృత్య రూపకం

మొన్న DD1లో ప్రసారమైన శివతాండవం నృత్య రూపకమిదే
రవీంద్ర భారతిలోనూ ఆహూతుల సమక్షంలో దీన్ని ప్రదర్శించారు

పుట్టపర్తి జీవితంపై బ్రహ్మశ్రీ చాగంటివారిచే ప్రవచనం ఇప్పించాలని అక్కయ్యతో ప్రతిపాదించాను
ప్రయత్నించాలి
ఆ పరమేశ్వరుడు తలుచుకుంటే అదెంతపని
ఆమధ్య షట్పది ప్రవచనాల టైంలో కవరేజ్ కి వెళ్ళిన అక్కయ్య ఆయన్ని కలిస్తే చాలా అభిమానం చూపించారట
గొప్పగా మాట్లాడారట పుట్టపర్తి గురించి

ఈ తూరుపు ఆ పశ్చిమం

వాయువుకు శరీరం వుండదు 
అది సమస్త శరీరాలలోకి వెళ్ళి పాలన చేస్తుంది.
రామాయణంలో ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి ఒకమాట చెప్పాడు
వాయు అశరీరః శరీరేషు వాయుశ్చరతి  పాలయన్
శివమహాపురాణం లోని విశేషమది  
ఎత్తరా కాలూ ..కొట్టరా దెబ్బ
అంటూ కుక్కల సర్కస్ ఆడిస్తూ అరుస్తున్నాడోపిల్లాడు
ఒక్కో మాటలో వాడి సంస్కారం పెల్లుబు కు తోంది

ఊర్లోని కుక్కలన్నిటినీ 
వాటి మెడలకు తాళ్ళు కట్టి తీసుకోచ్చి
పెనుగొండ కొండమీద 
వాటితో సర్కస్ చేయిస్తాడా  కుర్రాడు

వాడు కొట్టే దెబ్బలకు 
కుయ్యో అని మొత్తుకొనే ఆ కుక్కలూ
మధ్య మధ్య ఆ కుర్రాడి మాటలూ 
పక్కనే ఉన్న శంకర్రవ్ లాయర్ కు 
తలనొప్పిగా తయారయ్యాయి

ఆయన చెప్పే మాట క్లయింట్లకు వినపడదు
క్లయింట్లు చెప్పేది ఆయనకు వినపడదు
పిల్లాడిన్నో సార్లు  చెప్పాడు 
అదిలించాడు బెదిరించాడు 
వాళ్ళ నాయనకు చెప్పాడు
ఊహూ...
లాభం లేదు

ఆయనకేమో భార్యా వియోగం
వీడిదిఅలుపెరుగని అల్లరి
 అడ్డూ ఆపూ లేకుండా పోతోంది

ఇలాక్కాదని  ఆలోచించి 
మంచి మాటలతో వాణి తెలివిని పొగడి
నీకు మంచి వ్యక్తిని పరిచయం చేస్తాను రా..
అని ఒకరోజు ఆ ఇంటికి తీసుకొచ్చాడు

ఆమె రిటైర్డ్ సబ్ కలెక్టర్ భార్య
వాళ్ళాయనిక్కడే పోయాడు
తానూ యీ మట్టిలో కలిసిపోవాలన్నది ఆమె కాంక్ష
ఆ కుర్రాణ్ణి పరిచయం చేసాడు
 కుర్రాడు మంచి తెలివైన వాడు 
వాణికి రానిదేదీ లేదు 
కానీ తల్లి లేదు
అంటూ ఆమె కేసి చూసాడు శంకర్రావ్

ఆమెకు యూరోపియన్ తెలుగు వచ్చు కొద్దిగా.
కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి వుంది

మన భారతీయ స్త్రీలైతే 
వయసు పైబడగానే గుళ్ళూ గోపురాలూ ఉపవాసాలు
కానీ ఆమె ఆంగ్లేయురాలు
క్రిస్టియన్
వాళ్ళు మనలా గంటల తరబడి పారాయణాలు అవీ చేయరు
ఓ పదినిమిషాలు' ఓ ప్రభువా'  అని 
ఓ కొవ్వొతి వెలిగించి ప్రార్థించి
మళ్ళీ ఆ కొవ్వొత్తిని వారే ఆర్పేసి 
దేవుడి వెనకాలే దాస్తారు

తాము చేసిన పాపాలు ప్రభువుకు చెప్పేస్తే నిశ్చింత
'దేవుడికి చెప్పేశాం కదా ' అని కొత్త పాపాలుచెయకూడదు.
అది పశ్చాత్తాపం కావాలి

ఈ రోజు ఈ పాపం చేసాను
ఆ పాపం చేసాను
ఇక్కడ పట్టుకొచ్చాను..అక్కడ కొట్టుకొచ్చానూ
వాడిని ముంచాను
నన్ను క్షమించు అంటూ వుంటే
దేవుడు చెవులు మూసుకుంటాడు

శంకర్రావ్ మాటల కొలమానంతో ఆ పిల్లాణ్ణి తూచప్రయత్నించిం దామె 
ఆమెకు 
తల్లి లేని చురుకైన ఆ బాలునిపై వాత్సల్యం కలిగింది

అబ్బే కుదురు లేదు 
ఏం అల్లరిరా నాయనా 
కానీ జీవితాన్ని మధించిన అనుభవం 
పోగొట్టుకున్న వాటి విలువ గ్రహించింది కనుకే 
ఆ పుట్టపర్తి నామే చేరువ చేసుకో గలిగింది 
ఇద్దరికీ స్నేహం కుదిరింది ..
చనువు పెరిగింది 

అప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాలు మొదలయ్యాయి 
 
ఆమె ద్వారా ఇంగ్లీషు సాహిత్యం గురించి విన్నాడువాడు
షేక్స్పియర్ మిల్టన్ బైరన్ గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేసింది ఆమె

నాకు షేక్స్పియర్ నాటకాలు చెప్పండి అన్నాడు
అయితే నీవూ మనుచరిత్రను నాకు పాఠం చెప్పు అంది
అలా
ఒకరికి ఒకరు గురువూ శిష్యుడూ కూడా అయ్యారు
ఆమె డెభైయ్యేళ్ళ పిట్
వాడు పన్నెండేళ్ళ పుట్టపర్తి 

ఆ బాల మేధావి గురు దక్షిణగా ఏం సమర్పించుకున్నడోతెలుసా 
ప్రతి రో జూ ఆమె బట్టలుతకటం 
 
అప్పటికే 
పంచ కావ్యాలూ భారత భాగవతరామాయణా లూ సంగీత నాట్యాలూ వాణికి వేళ్ళ అంచున వున్నాయి

కానీ
ఇద్దరిలో ఒంటరితనం ..వేదన
ఒకరికి తల్లిలేదు
మరొకరికి భర్త లేడు

ఆమెకు తానేం కోల్పోయిందో తెలుసు
కానీ వాడికి పాపం తనకేం లేదో  కూడా తెలియదు

ఒకరి జీవితం కువ కువల తొలి వేకువ 
వేరొకరిది మసకబారిన  ఆశల కొస
ఒకరకంగా 
ఉదయ సాయం సంధ్యల సమ్మేళనం ఆకలయిక

ఇద్దరినీ 
 ఎల్లలు లేని సాహిత్యం అక్కున చేర్చుకుంది

సాహిత్యం అంటే హృదయం
హృదయం నవరసాల మిశ్రమం
నవరసాల సృష్టియే సాహిత్యం
చెప్పింది చెప్పినట్లు గ్రహించే పిల్లాణ్ణి చూసి పొంగిపోయింది పిట్
ఆనాటి పిల్లాణ్ణి చూసిన పిట్ కు
 మన తెలుగు సాహిత్యగంగలో అంతగానూ మునకలు వేయాలని తహ తహ బయలుదేరింది

గురువుగా వాణి త్రివిక్రమ స్వరూపం చూసి తన్మయురాలైపోయింది ఆమె
అదేవిటీ పిల్లాడు 
గురువుగానూ మైమరపిస్తాడు
శిష్యుణిగానూ పొంగిపోయేలా చేస్తాడు
అని నివ్వెర పోయింది
తాను చూస్తున్నది
రేపు ఒక మహా వటవృక్షంగా విరాడ్రూపం పొందే 
ఒక అంకురమని 
ఆమె గ్రహించేవుంటుంది

ఇలాంటి విస్మయాన్నే యశోద 
కృష్ణయ్య నోరు తెరిచి చూపించిన రోజున పొందింది 
దాన్నే భక్తి అంటారనీ 
దాని పేరైదైనా  గోపికలకు కృష్ణయ్య యందు కలిగినభావమిలాంటిదే ననీ

ఈ ఆత్మార్పణాభావ  తీవ్రతలోనే వామనునికి మూడడుగులు బలి ధారపో సాడనీ ఆమె గ్రహించే వుంటుంది 

22 నవం, 2013

కేవలం లౌక్య దృష్టితో ఆలోచిస్తే.

ఆపైనున్నవాడు శివుడా.. విష్ణువా ..?

పరతత్త్వం ఒక్కటే

"సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం
తత్త్వం తత్ పరమం బ్రహ్మం ఇతి వేదాంత డిడిమః"

అన్నారు శంకరాచార్యులు 'వేదాంత డిండిమం'లో

దేవీ భగవతంలోవ్యాసభగవానుడు
"సగుణా నిర్గుణా సా తుద్విధా ప్రోక్తా మనీషిభిః
సగుణా రాగిభిస్సేవ్యా నిర్గుణాతు విరాగిభిః"

అలాంటి ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. - See more at: http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf

 స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక 
తిర్య  గమర నరాది మూర్తియును గాక .... 
 కర్మ గుణ భేద సదసత్ప్రకాశి గాక 
వెనుక నన్నియుఁ దా నగు విభుఁ దలంతు.
లోకానికి బాగాతెలుసుకో తగిన వాడై, 
లోకమే తానై, 
లోకాతీతుడై 
పుట్టుకలేకుండా ఎల్లప్పుడూ ఉంటూ, 
ముక్తికి నాయకుడై, 
లోకాన్ని నడిపిస్తున్న పరమాత్ముని నేను ...ఆరాధిస్తాను.అంటారు పోతన గారు

 ఇటువంటి సమ స్థితి పరమ యోగులకు మాత్రమే యేర్పడుతుంది
మీ
రు చూస్తే వైష్ణవులు 
శివతాండవం వ్రాయడం చూస్తే ఆశ్చర్యంగా వుం దే
అనే ప్రశ్న 

కొన్ని వంలమంది వందలసార్లు వేసివుంటారు
దానికి పుట్టపర్తి జవాబేమిటో తెలుసా..

 ఈ కులాలు మతాలూ ఒక స్థాయి వరకే 
"ఇవి  తాత్కాలికమైన అడ్డుగోడలు..
ఆపైనున్న వాడు శివుడో.. విష్ణువో ..ఎవరు చూశారు??

పోతనగారు భాగవత రచన చేస్తూ ఈశ్వరుడు, " స్త్రీ, పురుష, నపుంసక ముక్తిలోకాక, క్రియ అక్రియ వరాహమూర్తియు కాక, .. వుండు తాను విభుతలంపు'' అంటారు. - See more at: http://www.andhrajyothy.com/node/26133#sthash.5kCORNrW.dpuf

 స్త్రీ నపుంసక పురుష మూర్తియును గాక తిర్యగమరనరాది మూర్తియును గాక .... 

21 నవం, 2013