23 నవం, 2013

శివతాండవం నృత్య రూపకంమొన్న DD1లో ప్రసారమైన శివతాండవం నృత్య రూపకమిదే
రవీంద్ర భారతిలోనూ ఆహూతుల సమక్షంలో దీన్ని ప్రదర్శించారు

పుట్టపర్తి జీవితంపై బ్రహ్మశ్రీ చాగంటివారిచే ప్రవచనం ఇప్పించాలని అక్కయ్యతో ప్రతిపాదించాను
ప్రయత్నించాలి
ఆ పరమేశ్వరుడు తలుచుకుంటే అదెంతపని
ఆమధ్య షట్పది ప్రవచనాల టైంలో కవరేజ్ కి వెళ్ళిన అక్కయ్య ఆయన్ని కలిస్తే చాలా అభిమానం చూపించారట
గొప్పగా మాట్లాడారట పుట్టపర్తి గురించి

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి