24 మార్చి, 2014

అష్టాక్షరీ కృతులు ఆవిష్కార సభలో శ్రీయుతులు లక్ష్మణమూర్తి గారు


అష్టాక్షరీ కృతులు ఆవిష్కార సభలో శ్రీయుతులు లక్ష్మణమూర్తి గారు 3-1
పుట్టపర్తి అష్టాక్షరీ కృతులు గ్రంధం ఆవిష్కరం ప్రాచ్య లిఖిత గ్రంధాలయం లెఒ 21-3-2014 న అత్యంత వైభవంగా జరిగింది
సభలో పలువురు ప్రముఖులు మాట్లాడారు మీకోసం

మనలో మాట..
దీన్ని మూడు భాగాలుగా తీసాను
మూడిటినీ కలిపితే బాగుంటుంది
కానీ వీడియో జాయినర్ అనీ అవీ ఇవీ డౌన్లోడ్ చేస్తే మా పిల్లలు అమ్మ వైరస్ ఎక్కించింది అని నానా గొడవ చేస్తారు
సారీ మూడు భాగాలనూ నాకోసం భరించండి

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి