3 ఆగ, 2015

హయగ్రీవం



''మా తండ్రి గారు హయగ్రీవాన్ని సాధించారని వినికిడి..
అడిగితే 'నీకెందుకుపోరా ..'
అని మాట దాటేసేవారు..''
పుట్టపర్తి

ఇలాంటి ఎన్నో విషయాలు 
శ్రీశైలం గారి జ్ఞాపకపు పొరలలో దాగివుండేవి
అపుడపుడూ ఫోన్ చేసి 
అవీ ఇవీ మాట్లాడుతూ మాటల మధ్యలో చెప్పే వారు..

శ్రీశైలం గారు ..
మిమ్మల్ని మేం చాల మిస్ అవుతున్నాం.. 


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి