ఇది గుంటూరు శేషెంద్ర శర్మ గారు పుట్టపర్తి వారికి వ్రాసిన లేఖ
వారి చేతి వ్రాత
భావాలు
ఆలోచనలు
అన్నీ మనం తెలుసుకోవాలని కుతూహలంగా వుండటం సహజమే కదా శేషేంద్ర గారి పుస్తకానికి పీఠిక వ్రాసిన సందర్భంలో
పుట్టపర్తి వారికి వ్రాసిన లేఖ ఇది
చదివి ఆనందించంది..

అతనికి హృదయమే శాస్త్రము.
తానును అతనితో సమానముగ పందెము వేసికొనినడచెను.
నాతనికసహ్యమున్నను శివునిపై నాయనకు 
అతడు కవి.