24 డిసెం, 2012

యెవరది పిలిచినదీ తీయగ..






పుట్టపర్తి వారి గీతాలను 
ఆనాటి నుంచీ వేదవతి ప్రభాకర్ గారు 
మంగళం పల్లి బాలమురళి కృష్ణ గారు మొదలైన ప్రముఖులు పాడేవారు. 
KBK మోహన్ రాజు గారు పాడిన రెండు పాటలు 
వారితో సంభాషించిన సందర్భంలో మళ్ళీ వారు పాడటం జరిగింది. 
ఇది మీకోసం
మతమంతె మరి యేమిటన్నా
యెవరది పిలిచినదీ తీయగ..
KBKమోహన్ రాజు గారితో సంభాషణ 
ఎంత రాగ భరితంగా ఉందో 
వారి KBKమోహర్ రాజు .కాం లో వారి గాన సంపదను నిక్షింప్తం చేసారు
వారితో సంభాషణలో ఎన్ని ఎన్ని పాటలు మమ్మల్ని తలుచుకోరేం అని గారాలు పోయాయో 

పదములె చాలు రామా..
నీ పద ధూళులె పదివేలూ

ఉప్పొంగి పోయింది గోదావరీ

ఎవరికి వారె ఈ లోకం 
రారూ ఎవ్వరూ నీకోసం

రాధను నేనైతే
నీ రాధను నేనైతే

అప్పట్లో ఈ పాటలన్నీ ఎంత సంతోషంగా నేర్చుకొనే వాళ్ళమో
ఈ పాట నేర్చుకుందాం కోసం 
వారమంతా ఎదురు చూసామంటే అతిశయోక్తి యేముందీ..

ఇంక వారి ప్రస్థానంలో ఎదురైన సంఘటనలు అనుభవాలు
నేను ఒక్కో పాటనూ గుర్తు చేస్తుంటే 
వారూ ఎంత సంబర పడ్డారనుకున్నారు.









కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి