27 డిసెం, 2012

డా.జానుమద్ది హనుమచ్ఛాస్త్రి





నారాయణాచార్యులు
 అధిరోహించిన శిఖరాలు సమున్నతమైనవి 
ఆయన పొందిన సత్కారాలు కూడా ఎంతో ఎత్తయినవి 
అయినా అధ్యయనం ఆయన నిత్య జీవితంలో భాగంగానే 
కాపాడుకుంటూ వచ్చారాయన 
చివరికి జీవిత చరమాంకంలో కూడా 
నిత్యం స్థానిక గ్రంధాలయానికి వెళ్ళి చదువుకుంటూ 
చదివిన విషయంలో ముఖ్యం అనుకుంటే రాసుకుని ఉంచుకుంటూ 
కాలం గడిపారు. 
పుట్టపర్తి వారు కవిగా జన్మించారు.
కవిగా జీవించారు.
చివరివరకు సాహిత్యాన్నే శ్వాసించారు.

డా.జానుమద్ది హనుమచ్ఛాస్త్రి

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి