సాహిత్యంలో ఉన్న అతి కొద్ది మహాపర్వతాల్లో ఆయన ఒకరు. ఆయన మరణం తర్వాత అంతటి ఔన్నత్యం కలిగిన వ్యక్తి మరొకరు దొరకరనేది సుస్పష్టం. అనేక భాషలలో పాండిత్యాన్ని కలిగి వుండటమే కాక ఆయనలోని అత్యున్నత ప్రతిభాసామర్థ్యాలను ఋజువు చేసే కావ్య కృతులు అనేకం వున్నాయి. గుంటూరు శేషేంద్ర శర్మ ,ఆంధ్రభూమి-2.9.1990
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి