7 ఫిబ్ర, 2013

పెనుగొండ లక్ష్మి



పెనుగొండ లక్ష్మి కావ్యమిది
పుట్టపర్తి వారికి అశేషమైన కీర్తి తెచ్చినది
అతి చిన్నవయసులో వ్రాసినది
విద్వాన్ పరీక్ష నందు ఆచార్యుల వారికే పరీక్ష నొసగినది
ఏ కవీ చవి చూసి ఎరుగని అనుభూతి నిచ్చినది
పండ్రెండు ఏళ్ళ పసివయసున దూకిన పదునెక్కిన వాక్కులివి
సాహిత్యాభిమానులకు పండుగ కాదా ఇది..?
పెనుగొండలక్ష్మి
పుట్టపర్తి వారి తొలి రచన పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ



/a> by Anu Radha

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి