8 అక్టో, 2011


1 కామెంట్‌ :

  1. అనంతపురం జిల్లా కంబదూరు గ్రామం (ఇది తాలూకా, కర్ణాటక సరిహద్దు) లో శ్రీమల్లేశ్వరుని దేవస్థానం లో సదాశివరాయలవారి కన్నడ శాసనాలు ఉన్నాయి. కొన్ని జీర్ణమైతే, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. నేను వీటిని చూశాను. ఇప్పటికే ఆ దేవస్థానంలో గణేశ విగ్రహం మాయమయింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఈ శాసనాలు ఎన్నో రోజులు మిగలవు.

    రిప్లయితొలగించండి